చార్‌ధామ్ యాత్రలో 31మంది భక్తులు మృతి
చార్‌ధామ్: ఈనెల మూడో తేదీన చార్‌ధామ్ యాత్ర మొదలైంది. అప్పటి నుంచి 13 శుక్రవారం వరకు 31 మంది భక్తులు మరణించినట్టు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట...

