మరోసారి బయటపడ్డ యాదాద్రి ఆలయ పనుల్లోని డొల్లతనం!
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో మంగళవారం వర్షం కురిసింది. సాయంత్రం..ఒక్కసారిగా చల్లబడి ఉరుములు.. మెరుపులు, ఈదురు గాలులతో సుమారు అరగంట పాటు వర్షం కురిసింది. దీంతో కొండపైన క్యూ కాంప్లెక్స్ ఎక్స్‌లేటర్ సమీపంలో స్లాబ్ సీలింగ్పైనుంచి వర్షం నీళ్లు లీక్ అవుతున్నాయి. అరగంట పాటు...
