archive#Yadagirigutta Lakshminarasimhaswamy

News

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష పుష్పార్చన

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి పురస్కరించుకుని లక్షపుష్పార్చన పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో గర్భాలయంలోని స్వయంభువులను మేల్కొలిపిన అర్చకులు నిజాభిషేకం, నిత్యార్చనలు జరిపారు. ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి...