ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధమే
ఐరాసను హెచ్చరించిన రష్యా న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత భీకర రూపం సంతరించుకుంటోంది. నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపై చిర్రెత్తిపోతున్న పుతిన్ సర్కారు- మూడో ప్రపంచ యుద్ధం మాట వినిపించింది. ఉక్రెయిన్ వైఖరి చివరకు మూడో ప్రపంచ...
