ప్రపంచ ఆకలి సూచీని తిరస్కరించిన భారత్
న్యూఢిల్లీ: భారత దేశంలో ఆకలికేకలు ఏటికేడు పెరుగుతున్నాయనీ, పోషకాహార లోపం తీవ్రమవుతుందని సూచిస్తూ విడుదలైన ప్రపంచ ఆకలి సూచీ 2022 రేటింగ్ ను భారత దేశం తిరస్కరించింది. దేశం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంలో ఇదో భాగమని అభ్యంతరం వ్యక్తం చేసింది. సూచీ...
