ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర కీలకం
నెల్లూరు: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభంగా అభివృద్ధి కార్యక్రమాల అనుసంధానకర్తలుగా పాత్రికేయులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ...
