భారత్ – రష్యా వాణిజ్య సంబంధాలపై పాశ్చాత్య దేశాలది ద్వంద్వ వైఖరి : రష్యా
తమ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్‌ను పాశ్చాత్య దేశాలు (Western Countries) విమర్శించడాన్ని రష్యా తప్పుపట్టింది. రష్యాపై ఆంక్షలు విధిస్తోన్న పశ్చిమ దేశాలు చమురు విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చుకోవడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మండిపడింది. భారత్-రష్యా...
