క్రైస్తవ పాఠశాలల్లో మతమార్పిడుల కార్యకలాపాలను సహించేది లేదు: బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు
పశ్చిమ బెంగాల్‌లోని క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లో బలవంతపు మతమార్పిడులు, భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య స్పష్టం చేశారు. మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే బలవంతంగా...
