archive#WEST BENGAL EX GOVERNER

News

పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కేసరినాథ్‌ త్రిపాఠి కన్నుమూత

పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కేసరినాథ్‌ త్రిపాఠి (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు భౌతికంగా దూరమయ్యారు. త్రిపాఠి.. శ్వాస సంబంధిత, అదేవిధంగా...