కోవిడ్ టీకా వేయించుకోనందుకు 63 మంది వార్డు వాలంటీర్ల తొలగింపు
కర్నూలు జిల్లా ఆత్మకూరులో 63 మంది వార్డు వాలంటీర్లను తొలగిస్తూ పురపాలక సంఘం కమిషనరు వెంకటదాసు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి రక్షణగా వాలంటీర్లు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆత్మకూరులోని వార్డు వాలంటీర్లలో 63...
