archive#waqf act #kabir khan #kabir khan congress

News

”విధ్వంసం చేయాలి… ఎనిమిది నుంచి పది మంది చావాలి”… కాంగ్రెస్ నేత వీడియో వైరల్

వక్ఫ్ సవరణ చట్టంపై కొందరు ముస్లింలను రెచ్చగొడుతూనే వున్నారు. ఇదే విషయాన్ని విశ్వహిందూ పరిషత్ తాజాగా పేర్కొంది కూడా. తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. కర్నాకటలోని దావణగెరేకి చెందిన కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హింసను...