భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుంది
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుందని, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష...
