మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి సీఎం ఫండ్!
భగ్గుమన్న హిందూ జాగరణ్ మంచ్ భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి రూ.78 లక్షలకు పైగా మంజూరు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హిందూ జాగరణ్ మంచ్ ఒడిశా యూనిట్ శుక్రవారం...
