archive#Vizianagaram

News

ఆంధ్రప్రదేశ్‌లో మతం మారాలంటూ విద్యుత్​ అధికారి ఒత్తిడి.. స్పందనలో బాధితుల ఫిర్యాదు

విజయనగరం: మతం మారాలంటూ విద్యుత్తుశాఖకు చెందిన అధికారి తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు స్పందనలో ఫిర్యాదు చేశారు. బాడంగి మండలం ఎరుకులపాకల గ్రామానికి చెందిన ఎంపీటీసీ పాలవలస గౌరు, వారి కుటుంబ సభ్యులతో కలిసి...
News

పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ఘనంగా తొలేళ్ల వేడుక

విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో తొలిఘట్టం తొలేళ్ళ‌ పండుగ ఘనంగా జరిగింది. ఘటాలు, చీరలతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పైడితల్లి ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, పూసపాటి వంశీయులైన పీవీజీ ఆనందగజపతిరాజు కుటుంబ...
News

వైభవంగా ప్రారంభమైన పైడితల్లి జాతర

నెల రోజులపాటు జరగనున్న సిరిమానోత్సవం విజ‌య‌న‌గ‌రం: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విజయనగరం రాజుల ఆడపడుచు పైడితల్లి అమ్మవారి జాతరకు అంకురార్పణ చేశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా పందిరాట వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మెట్టినిల్లు చదరగుడి, పుట్టినిల్లు వనంగుడిలో పందిరాట...
News

93 ఏళ్ళ వయస్సులోనూ ప్రొఫెసర్‌ శాంతమ్మ పాఠాల బోధ‌న‌!

విజ‌య‌న‌గ‌రం: ఆమె వ‌య‌స్సు 93 ఏళ్ళు. అయినా ఆమె పాఠాల బోధ‌న ఆప‌లేదు. ఎంద‌రో విద్యార్థినీవిద్యార్థుల‌ను ఉత్త‌ములుగా త‌యారుచేస్తోంది. మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్‌ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని, దానిని...