శ్రీవారి దర్శనానికి 500 మంది భక్తులు పయనం
విజయనగరం: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల నుంచి 500 మంది దళితులు, గిరిజనులు బస్సుల్లో బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్, సమరసతా సేవా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి....
