archiveVisakha Steel plant

News

మేక్ ఇన్ ఇండియా – కోటి రూపాయల యంత్రాన్ని 9 లక్షలకే తయారు చేసేశారు – హమారా భారత్ మహాన్

విశాఖ ఉక్కు ఉద్యోగుల ఉమ్మడి కృషికి, నైపుణ్యాలకు మరో ఘనత సాధ్యమయింది. తద్వారా కర్మాగారానికి భారీగా నిధులు ఆదా చేసి ప్రశంసలందుకున్నారు విశాఖ ఉక్కు కర్మాగారంలోని కొందరు ఉద్యోగులు. దాదాపు వారి రెండు నెలల కష్టానికి ఫలితం దక్కింది. ఈ విజయంలో...