చైనాలో విజృంభిస్తున్న వైరస్ లు
చైనాలో మరో కొత్త వ్యాధి ప్రబలింది. కరోనావైరస్ తర్వాత ఇది ప్రమాదకర స్థాయిలో ప్రజలకు సోకుతోంది. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఎస్‌ఎఫ్‌టీఎస్ వైరస్ (నావెల్ బునియా) చైనాలోని తూర్పు ప్రాంతంలో వ్యాపించింది. ఇప్పటికే ఏడుగురు...
