బెంగాల్‌లోని బీర్‌భూమ్ దారుణంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో మంగళవారం ఎనిమిది మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద బిప్లోబీ భారత్ గ్యాలరీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ...
