కశ్మీర్‌లో ఎన్.ఐ.ఎ సోదాలు!
కశ్మీర్: కశ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు ఎక్కువైన సంగతి తెలిసిందే! లోయలో స్థానికేతరులు, కశ్మీరీ పండిట్‌లపై దాడులు చోటు చేసుకుంటూ ఉన్న సమయంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్.ఐ.ఏ) ఇటీవల లోయలోని పలు ప్రదేశాలలో, ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టి.ఆర్.ఎఫ్)కి చెందిన అనుమానిత...