సీతానగరంలోని విజయకీలాద్రిపై దసరా ఉత్సవాలు
విజయవాడ: చినజీయర్ స్వామి పర్యవేక్షణలో విజయకీలాద్రి క్షేత్రంపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు తిరిగి నిర్వహిస్తామని చెప్పారు. ‘‘1983లో సీతానగరంలో వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఆనాటి నుంచి ఎన్నో...
