వియత్నాంకు భారత్ గార్డ్ బోట్స్
మునుపెన్నడూ లేనంతగా పొరుగు దేశాలకు భారత్ తన హార్థిక సహకారాన్ని అందిస్తూండడం ఓ గొప్ప పరిణామం. దాని కారణంగా మన దేశం ప్రపంచ వ్యాప్తంగా గౌరవ మన్ననలను పొందటమే కాకుండా, ఓ ప్రబల శక్తిగా కూడా రూపొందుతున్నది. కరోనా సంక్షోభ సమయంలో...

