తీరు మారని జిత్తులమారి పాక్!
ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదానికి అత్తారిల్లుగా ఉన్న జిత్తులమారి పాకిస్తాన్ నైజం మారలేదు. ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతుంటే, అవేవీ పట్టించుకోకుండా హిందుస్తాన్‌పై పడి, పసలేని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ‘శాంతి, సంస్కృతి’పై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 75వ సెషన్‌లో ఇదే...
