ఏక్‌నాథ్ శిందే వర్గంలోకి విశ్వనాథ్ రాజ్‌పుత్
ముంబాయి: విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేత అంబాదాస్ దానవేకు అత్యంత సన్నిహితుడు, ఉద్ధవ్ ఠాక్రేకు నమ్మకమైన కార్యకర్త విశ్వనాథ్ రాజ్‌పుత్ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గంలో చేరారు. శిందే వర్గంలో చేరిన వారిలో ఔరంగాబాద్‌కు చెందిన విశ్వనాథ్‌తోపాటు ఎమ్మెన్నెస్, ఉద్ధవ్ వర్గానికి...
