గవర్నర్ అధికారాలకు కోత పెట్టేలా టీఎన్ సర్కార్ నిర్ణయం
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఖండించిన బీజేపీ చెన్నై: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు(టీఎన్) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో...
