పాకిస్థాన్ జైళ్ళ నుంచి గుజరాత్, ఉత్తరప్రదేశ్ వాసులు విడుదల
మిగిలిన వారినీ విడుదల చేయాలని భారత్ డిమాండ్ న్యూఢిల్లీ: నాలుగేళ్ళుగా పాకిస్థాన్ జైల్లో మగ్గి విడుదలైన 20 మంది మత్స్యకారులు భారత్ చేరుకున్నారు. గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా వేరవల్ పోర్టుకు చేరుకున్న జాలర్లు తమ కుటుంబ సభ్యులను కలుసుకుని భావోద్వేగానికి...
