జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ పండిట్
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కేంద్రం ఆచార్య డి.శాంతి శ్రీ పండిట్ను నియమించింది. ప్రస్తుతం సావిత్రీబాయి పూలే వర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్న ఆమెకు జేఎన్యూ బాధ్యతలు అప్పగించింది. జేఎన్యూ వీసీగా మహిళా ప్రొఫెసర్ను నియమించడం ఇదే తొలిసారి....
