శాస్త్రోక్తంగా వసంత పంచమి వేడుకలు
చదువుల తల్లి సరస్వతీ మాత జన్మ దినం వసంత పంచమిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలుచోట్ల వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని... కర్నూలు జిల్లా నంద్యాల నగరంలో... స్థానిక వై ఎస్సా ర్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో...
