ముర్ము గారి ఎన్నిక యావద్దేశానికీ గర్వకారణం – వనవాసీ కళ్యాణాశ్రమ్
రాష్ట్రపతిగా గిరిజన మహిళ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం పట్ల వనవాసీ కళ్యాణాశ్రమ్ హర్షం వ్యక్తం చేసింది. భారత రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్నికను తాము స్వాగతిస్తున్నామని పేర్కొంటూ వనవాసీ కళ్యాణాశ్రమ్ అఖిల భారతీయ హిత రక్షా...
