పాకిస్తాన్‌లోని 1200 నాటి వాల్మీకి దేవాలయ పునరుద్ధరణ
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని 1200 ఏళ్ళ నాటి పురాతన హిందూ దేవాలయాన్ని ఎట్టకేలకు పునరుద్ధరించనున్నారు. లాహోర్ నగరంలో కబ్జా పాలైన వాల్మీకి మందిరం సుదీర్ఘ న్యాయపోరాటంతో పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. లాహోర్ నగరంలోని అనార్కలీ బజారులో ఉన్న వాల్మీకి దేవాలయాన్ని ఓ క్రైస్తవ...
