కరోనా : వ్యాక్సిన్ కన్నా వేగంగా పనిచేసే యాంటీబాడీలను అభివృద్ధి చేయనున్న భారత్ బయోటెక్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణ, మెడిసిన్‌కి సంబంధించి విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ బాడీల తయారీకి భారత్ బయోటెక్‌కు సీఎస్ఐఆర్ అనుమతినిచ్చింది. ఎన్ఎంఐటిఎల్ఐ ప్రోగ్రాంలో భాగంగా కొవిడ్ నియంత్రణకు ఉపయోగపడే.. మానవ మోనోక్లోనల్ యాంటీ బాడీస్ తయారీ...