ఏడాదిలోగా భారత్ లో కరోనా వ్యాక్సిన్
కరోనాకు ఏడాదిలోపే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మన దేశం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రసాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ కె.విజయరాఘవన్ తెలిపారు. 10-15 ఏళ్లలో రూపొందించే వ్యాక్సిన్‌కు 200-300 మిలియన్ డాలర్లు ఖర్చయితే, ఏడాది వ్యవధిలో దీనిని అందుబాటులోకి...