3 నెలల్లో మీ ఆస్తులు చెప్పండి
ఉత్తరప్రదేశ్‌లో యోగి పారదర్శక పాలన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఆదేశం లక్నో: మూడు నెలల్లోపు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ ఆస్తుల్ని, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల్ని ప్రకటించాలని ఉత్తర ప్రదేశ్ సీఎం...