పాక్ అణ్వాయుధాల రక్షణపై మాకు నమ్మకముంది: అమెరికా
వాషింగ్టన్: పాక్‌పై బైడెన్ చేసిన విమర్శలకు సర్దిచెప్పుకొనే యత్నాలను అమెరికా మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్.. బైడెన్ వ్యాఖ్యలపై స్పందించారు. ''అణ్వాయుధ రక్షణ విషయంలో పాక్ నిబద్ధత, సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకముంది. సుసంపన్న,...

