హ్యూస్టన్ కాన్సులేట్ ను 72 గంటల్లో ఖాళీ చెయ్యండి : చైనాకు గడువు విధించిన యుఎస్
చైనా మౌత్‌పీస్ ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక ఎడిటర్ హు జిజిన్ బుధవారం హ్యూస్టన్‌లోని చైనా కాన్సులేట్ ను 72 గంటల్లో మూసివేయాలని అమెరికా చైనాను కోరినట్లు పేర్కొన్నారు. అమెరికా చర్యను "వెర్రి చర్య" అని ఆయన అభివర్ణించారు. యుఎస్ స్థానిక మీడియా...
