archiveUS giant company coming to India

News

భారత్‌కు రానున్న అమెరికా దిగ్గజ సంస్థ

అమెరికా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అప్లైడ్‌ మెటీరియల్స్ భారత్‌లో పరిశ్రమను నెలకొల్పేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల పరిశ్రమకు కావాల్సిన పరికరాలు, సేవలు,...