కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లో అమెరికా శాటిలైట్ ఫోన్లు!
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్ళిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్ శాటిలైట్ ఫోన్లు, థర్మల్ ఇమేజరీ సామగ్రి దొరకడంతో ఈ మేరకు అనుమానాలు...


