పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాలు.. నిశితంగా గమనిస్తున్న భారత్
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు 450 మిలియన్ల డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు జో బైడెన్ సర్కార్ ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్-16 ఫైటర్ జెట్లను అందించనుంది. నాలుగేళ్ళలో మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్...
