archiveUP: Strict security arrangements at temples

News

UP : ప్రార్థనా స్థలాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నిన నేపథ్యంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన అనంతరం లఖన్ వూ సహా పలు నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక నగరం...