అగ్నివీర్‌లకు యుపి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత
లక్నో: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నాలుగేళ్ళ సర్వీస్‌ను పూర్తి చేసుకున్న అగ్నివీర్‌లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని పోలీసు, పోలీసు సంబంధిత ఉద్యోగాల్లో ప్రాధాన్యమిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రకటించారు. అగ్నిపథ్ పథకం యువతను...
