సరిహద్దుల్లో ఇండియా డ్రోన్స్ గస్తీ!
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో మేడిన్ ఇండియా డ్రోన్స్ గస్తీ కాయనున్నాయి. భారత సైన్యం త్వరలో భారత్‌లో తయారు చేసిన మానవ రహిత వైమానిక వాహనం(యు.ఎ.వి)లను నిఘా కోసం ఆపరేట్ చేయనుంది. ముంబైకి చెందిన ఐడియాఫోర్జ్ భారత సైన్యానికి ‘200 స్విచ్ విఎవి’లను...
