బంగ్లా ఘటనలపై భారత్‌లో ఆగ్రహజ్వాల!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని హిందువులపై ముస్లిం మూకలు దాడులకు పాల్పడుతుండడంతో ఆ దేశ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి అక్కడి హిందూ సమాజాన్ని రక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పరిషత్ బుధవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిపింది. అల్లర్లకు కారకులైన దోషులపై...
