గిల్గిట్-బాల్టిస్థాన్, ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో చేరాల్సిందే..
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత నేడు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ అభివృద్ధిలో నూతన దశను చూస్తున్నాయని చెబుతూ గిల్గిట్-బాల్టిస్థాన్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలు కూడా భారత్‌లో చేరాల్సిందే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్...
