మైనింగ్ రంగంలో భారీ సంస్కరణలు
పెరగనున్న ఉపాధి, కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మైనింగ్ రంగంలో భారీ సంస్కరణలు చేపట్టింది. దీంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ సాకారానికి వంద ఖనిజాల బ్లాక్‌లను వేలానికి ప్రకటన చేసింది. ఈ గనుల...
