రష్యా- ఉక్రెయిన్ యుద్ధం… శాంతి మార్గానికే భారత్ ఓటు!
భారత విదేశాంగ శాఖ స్పష్టం న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై న్యూఢిల్లీ ఒక మార్గం ఎంచుకోవాల్సి వస్తే శాంతి మార్గాన్నే ఎంచుకుంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిపై లోక్‌సభలో చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ సిటీ బుచాలో పౌరులను...
