యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు లేవ్
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇటీవల యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు పెంచేందుకు ఆర్బీఐ ప్లాన్ చేస్తుందని కథనాలు...
