వేతనజీవులు, మధ్యతరగతి ప్రజల ఆశల పద్దుగా కేంద్ర బడ్జెట్ -2023
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 87 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో (Budget- 2023) కొన్ని కీలక ప్రకటనలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల లోపు (2024 Parliament Elections) ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా...
