విదేశీ విద్యార్థులను తరలించడానికి నిరంతర చర్యలు తీసుకోవాలి
ఐరాసలో కోరిన భారత ప్రతినిధి న్యూఢిల్లీ: ఉక్రెయిన్లోని భారతీయులతో పాటు అమాయకులైన ఇతర దేశాల పౌరులను సురక్షితంగా, నిరంతరాయంగా తరలించాలని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్లోని పరిస్థితులపై...
