యుద్ధ విరమణ దిశగా రష్యాని ఒప్పించాలి
భారత ప్రధాని మోడీని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు న్యూఢిల్లీ: మూడు రోజులుగా కొనసాగుతున్న రష్యా దాడులు, ప్రతిఘటనతో ఉక్రెయిన్ అలసిపోతోంది. ఈ తరుణంలో మిలిటరీ చర్యలను ఆపే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ భారత్ సాయం...
