సరిహద్దులకు చేరిన భారత విద్యార్థులు
ఉక్రెయిన్: ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న భారత విద్యార్థుల తరలింపునకు రంగం సిద్ధమైంది. పోలాండ్, హంగరీ, రొమేనియా సరిహద్దులకు 470 మందిని తరలించారు. ఆయా దేశాల విమానాశ్రాయాల నుంచి భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉక్రెయిన్-పోలాండ్...
