జీ-7 సదస్సుకు ప్రధాని మోడీకి ఆహ్వానం
ఈ ఏడాది జరగబోయే జీ-7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని యునైటెడ్ కింగ్‌డమ్ ఆహ్వానించింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానం పంపింది. జూన్‌లో జరగబోయే ఈ సదస్సుకు బ్రిటన్ తీర ప్రాంతంలో ఉన్న కార్నవాల్...
